Home
- KAVALI MLA
- పొంగూరి నారాయణ నివాసంలో డిప్యూటీ మేయర్ తహసీన్ ను సన్మానించిన కావలి శాసనసభ్యులు
పొంగూరి నారాయణ నివాసంలో డిప్యూటీ మేయర్ తహసీన్ ను సన్మానించిన కావలి శాసనసభ్యులు
నెల్లూరు..రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరి నారాయణ నివాసంలో డిప్యూటీ మేయర్ తహసీన్ ను సన్మానించిన మంత్రులు నారాయణ,ఆనం రామనారాయణ రెడ్డి, కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి,టిడిపి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్,తదితరులు.